Michael clarke pens birthday tribute to little brother phil hughes

Australia, Michael Clarke, Birthday tribute, Phillip Hughes, Sudden Death, Sydney Cricket Ground, Macksville, Sean Abbott, Australia cricket, cricket news

Michael Clarke pens birthday tribute to `little brother` Phil Hughes

హ్యూస్ 26వ జన్మదినాన.. మైఖిల్ కార్ల అంజలి..

Posted: 11/30/2014 08:02 PM IST
Michael clarke pens birthday tribute to little brother phil hughes

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ 26వ జన్మదిన్నాన్ని పురస్కరించుకుని జట్టు కెప్టెన్ మైఖిల్ కార్ల్ అతనికి ఘనంగా అంజలి ఘటించారు. తన జట్టు సభ్యులందరినీ దు:ఖసాగరంలో ముంచి వెళ్లిపోయావా తమ్ముడూ అంటూ ఆయన తన భాధను కవిత రూపంలో వ్యక్తం చేశారు. దేశవాళి క్రికెట్ ఆడుతూ బౌలర్ సియాన్ అబాట్ విసిరిన బంతిక తలకు తగిలి బలమైన గాయాం కావడంతో గురువారం మరణించిన హ్యూస్ 26వ జన్మదినం ఇవాళ. సంబరంగా జరుపుకోవాల్సిన జన్మదినాన్ని విషాదంలో జరుపుకోవాల్సి వస్తుందంటూ క్లార్ భాధను వ్యక్తం చేశారు.  

కాగా ఫాస్ట్ బౌలర్ అబాట్కు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ పూర్తి మద్దతు ప్రకటించాడు. ఫిలిప్ హ్యూస్ విషాద మరణం ఘటనలో అబాట్ను ఎవరూ నిందించడం లేదని, అందులో అతని తప్పు లేనేలేదని క్లార్క్ అన్నాడు. ఆసీస్ క్రికెట్ జట్టు అబాట్కు అండగా ఉంటుందని చెప్పాడు. దీంతో షాక్కు గురైన అబాట్కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హ్యూస్ సోదరి కూడా అబాట్ను కలసి ఓదార్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more